కూటమి
Meanings
Noun
1. union, meeting
2. association
3. alliance
Examples7
అయితే ఈ కూటమి సాధ్యమా?
But is this possible?
ఆ కూటమికి అసలు నాయకుడు ఎవరు?
Who is the leader of that group?
కూటమి అవసరమే లేదు.
There is no need for consolidation.
అది కూటమి నిర్ణయం.
It is a collective decision.
కూటమి యొక్క చరిత్ర
History of togetherness
ఆ కూటమి గెలిచింది.
The alliance won.