పోరు
Meanings
Noun
1. a fight, combat, struggle, quarrel
2. troubling
Examples24
ఆ పిల్ల పోరు పెట్టుచున్నది.
The child is giving a lot of trouble.
పోరు నష్టం పొత్తు లాభం
A quarrel is a loss; friendship is a gain.
హైదరాబాద్కు పరీక్ష నేడు ఢిల్లీతో పోరు
Hyderabad test for Delhi
ఈ పోరులో చాలా మంది గాయాలపాలవుతున్నారు.
A lot of people were injured during the fight.
కొన్ని పార్టీలు ఒంటరి పోరుకు .
Some parties are fighting separately.
వారు కూడా పోరుకు సిద్ధమౌవుతున్నారు.
They are ready to fight.