పరిధి
Meanings
Noun
1. the halo of the sun or moon
2. the circumference of a circle (geometry)
Examples37
ఇది రెండు రాష్ట్రాల పరిధిలో ఉంది.
It is between two countries.
తెలుగు రాష్ట్రాల పరిధిలో
In Telugu states.
పరిధిలోకి ప్రధాని కూడా
The Prime Minister also...
ఇది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశం'.
This is a state matter.
చట్టం పరిధిలో అన్ని.
All within the law.
ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.
This matter is in court.