వేరే
Meanings
Adjective
1. other, separate, distinct
Examples181
దాన్ని వేరే వాళ్లు చేస్తున్నారు.
Others do the same.
వారు వేరే ఏమి చేస్తారు?
What are they going to do otherwise?
అది వేరే విషయమనుకోండి.
That's a different thing.
అది వేరే విషయమన్నారు.
That is different thing.
మాకు వేరే అవసరం లేదు.
We dont need more.
అయితే ఇది వేరే విషయం.
But that is a different thing.