భయము
Meanings
Noun
1. fear, dread, terror, fright, dismay, alarm, apprehension
2. cause for fear, danger, peril, risk, jeopardy
Examples199
అధికారులంటే భయం లేదు
Officials have no fear.
ఈ ఘటనతో మాకు చాలా భయంగా ఉంది.
Were scared with this incident.
ఇది భయం యొక్క విషయం కాదు.
It's not a question of fear.
ఆ భయం మీకు అవసరం లేదు.
You dont need to be scared.
అయితే, భయం అవసరం లేదు.
There is, however, no need to panic.
భయం ఎందుకు వస్తుంది?
Why is there fear?