ఎటు
Meanings
Adverb
1. how, in what way
2. in which direction
Examples32
ఈ ప్రపంచం ఎటు వెళ్తోంది?
Where Is This World Heading?
ఈ దేశం ఎటు పోతోంది ?
Where is this country headed?
మనుషులు ఎటు పోతున్నారు ?
Where will people go?
ఎటు పోతోంది ప్రపంచం!
What is the world coming to!
అడుగులు ఎటు వేస్తారు ?
What are the steps?
అసలు కథ ఎటు పోతుంది?
Whats the real story?