సమానము
Meanings
Adjective
1. equal, like, similar
Examples66
అది బ్రిటన్‌తో సమానం.
The same is true of Britain.
వాళ్ళతో పాటు నేను కూడా సమానమే.
I am just like them.
దేశంలో అన్ని రాష్ట్రాలు సమానం.
All the States are equally part of the country.
అది మాకు తండ్రితో సమానం.
Its like our mother-father.
ఆయన నాకు తండ్రితో సమానం.
He is like a father to me.
నాకు తండ్రితో సమానం.
Im more like my father.