జీవనోపాధి
Meanings
Noun
1. livelihood
Examples6
అది వారి జీవనోపాధి కూడా.
It is their livelihood.
వారి జీవనోపాధికి భద్రత లేదు.
Their life is not in danger.
మీ జీవితాలు, జీవనోపాధికి ఇది అత్యంత ప్రధానం.
This is very important for both our lives and livelihood.
వ్యవసాయమే వారి జీవనోపాధి.
Agriculture is their only livelihood.
వ్యవసాయం - జీవనోపాధి
Agriculture and livelihoods
జిల్లా ప్రధానంగా ప్రజలకు అధికంగా వ్యవసాయం జీవనోపాధిగా ఉంది.
Agriculture is the main occupation of the people in the district.