భాగము
Meanings
Noun
1. part, portion, share
2. a quarter, side
Examples586
మేం కూడా మీలో భాగమే.
We are part of you.
దీనిలో భాగంగానే ఇది కూడా చేశారు.
This is also part of it.
మీకు అవసరమైన భాగాలు:
Things you need:
అయితే ఇది కూడా సినిమాలో ఒక భాగమా?
But is that also a part of the script?
ఆ తర్వాత కర్ణాటకలో భాగమయ్యాయి.
Later it was merged with Karnataka.
దానికి రెండు భాగాలున్నాయి.
It has two parts.