కొంతకాలము
Meanings
Noun
1. sometime
Examples19
అయితే, కొంతకాలం మాత్రమే.
But for some time only.
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది.
For sometime, she has been away from films.
కొంతకాలం సమయం అడిగింది.
He asked for a little time.
కొంతకాలం పాటు ఆమె ఆరోగ్యంగానే ఉంది.
She had been unwell for quite sometime.
కొంతకాలంగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది.
Over time, the situation changed.
ఆమె కొంతకాలం ఆలోచన.
She thought for a while.